News & Articles

articles

Carona (Covid-19) Medication

వేదమున కృత్య అద్భిచార శబ్దము తరచుగా కనబడుచున్నవి. ఒక విదానంలో శత్రు సంహారమునకై ఉపయోగపడు ఘాతుకానికి ద్రవ్యములని చెప్పారు. కృత=హింసధాతువు నుండి కృత్య పదము పుట్టినది. అభిచార అనగా చంపుటకు చేయు కర్మ అని దీనికి అర్ధము. ఇది కృత్య భంజతి, విశ్వరూప, కురూటిని అను విశేషములతో కూడి ఉంది.                                                                                                                               అధర్వణ వేదం- 10-1-15.

కృత్య ప్రయోగహఃత ప్రదేశ ఆధారము:                          

పచ్చిమా౦సము 5-31అధర్వ వేదములో, గాడిద, పచ్చిమాంసము, కోడి, బావి(నుయ్యిగాహ్హపత్యాగ్ని), మేక, కొట్టము, గొర్రె, మగవాని వెముక, నెమలి, లేక కోడి, చెడ్డవల్లకాడు(స్మశానం). 10-1-18 అధర్వణ వేదం ఆయుధాగారము, సభాస్థలి, ఆవు 5-31-10-1. మానవుడు ప్రయోగించు వారు ని౦దనీయులు వీరు ప్రజలను చంపుచు౦దురు.

కృత్య ప్రభావ హరద్రవ్యములు

అంజన౦ 4-5-5                                              -అధర్వణ వేదం.

అపామార్గ 4-18-5                                             -అధర్వణ వేదం.

జంగిడ మణి కృత్య దూషి ప్రియంమణిహః              -అధర్వణ వేదం.

ప్రతిసరమణి                                                  -అధర్వణ వేదం.

ఈ కృత్యను కరోన వ్యాధితో పోల్చవచ్చును. దీనిని చైనా లేక ఇతర దేశముల సూక్ష్మజీవుల యుద్ధం కోసం తయారుచేసారు అని అనుమానాలు ఉన్నవి.

అర్ధ శాస్త్రవేత్త చాణుక్యుడు తన అర్ధ శాస్త్రమున శత్రువధకై పురోహిత పురుషులు(మాంత్రికులు) కృత్య. అభిచారములను ప్రయోగింతురు గాక అని చెప్పారు. సంగ్రామ ప్రకరణము దశామాదికరణము అ.3 సూత్ర 50 ప్రకరణము 15౦, 151.

అధర్వణవేదం 8-5-5 మంత్రమున కృత్య ప్రభావము నశించుటకు పురోగిత పురుషులు ప్రతిరస ప్రతిరసమణికి ప్రయోగించేడివారని కలదు.

కౌటిల్యుడు అభిప్రాయము వేదముతో ఎకీభవి౦చుచున్నవి. శత్రు నాశనమున కృత్య, జలగ ప్రయోగములు వేదం కాలమునను,

కృత్య అంటే చేయటం అని కూడా అర్ధం ఒక ఘోరమైన చంపగలిగిన పదార్ధాన్ని తయారుచేయటం ఇలాంటి బయో యుద్దాలు క్రీస్తు పూర్వం ఉండేవని తెలియచున్నది. అలెగ్జాండర్ ఇలాగే చనిపోయాడని అంటారు. చాణుక్యుడు ఇలాంటి వాటిని అరికట్టాలని వారిని శిక్షించాలని తెలియచేసారు. దీనిని నివారించటానికి చాణుక్యుడు అనేక తంత్రాలు చేసారు. సైన్యాలు అడవి ద్వారా వెళుతున్నపుడు BioOrganisms క్రిమి పదార్ధం ద్వారా అనేక మంది సైన్యం చనిపోయేవారు. దానికి ప్రతిగా చాణుక్యుడు ఒక వాద్య సైన్యాన్ని ఉపయోగించేవారు. వారు డ్రమ్స్ మీద అనేక కాయల రసాలను రాసి ఎండనిచ్చి ఆ వాద్యం వాయించటం ద్వారా వైరస్ ని అరికట్టే వారని తెలుస్తుంది. అవే కాక అనేక వాయిద్యాలు వాడేవారు. దు౦ధుబులు, బూరలు, శ౦ఖాలు, డ్రమ్స్ ఇలాంటి శబ్దాలు ద్వారా BioWarfare ని ఆపేవారని తెలుస్తుంది. పూర్వ౦ భారత యుద్దాలలో యుద్ధం ఆరంభంలో శంఖాలు ఊదేవారు కృష్ణుని శంఖం పేరు పాంచజన్యము అలాగే అందరి రాజుల శంఖాల పేర్లు కూడా ఉన్నాయి. నవీన విధానంలో కూడా(అల్ట్రా  సోనిక్ చాంబర్స్)నే వైరస్ ప్రయోగాలకు వాడుతున్నారు. అందుచే ఈ వైరస్ కు హిందూ ఆచార వ్యవహారాలలో సమాధానం­ ఉంది.

జ౦గిడమణి:
 1. దీనితో నిర్మితమైన మణిని దండగా ధరించెదరు. ఇది లోనికి కూడా సేవనీయము. ఈ మణి వీర్యము పుట్టించును. దీని ధారణ వలన కృత్యాయను పిశాచము వదిలిపోవును, శత్రువు నశించును.
 2. వేయి శక్తులుగల ఈ జంగిడమని జంభ, విశర, విష్కంద పేర్లుగల వ్యాధులనుండియు, అన్ని వైపుల నుండి లేక అనేక విధముల కలుగు మిక్కుటమైన దుఃఖము నుండియు మమ్ము కాపాడుగాక.
 3. అనంతరము బలమునిచ్చునట్టి ఐశ్వర్యవంతురాలవైన అమిత శక్తి గల ఓ జ౦గిడా!
 4. ఇంద్రుడు తోలిత నీలో వీర్యమును నిక్షేపించుట వలన మిక్కిలి బలముకోరువారు నిన్ను తినెదరు.(ఇది ధారనకేగాక తినుటకు ఉపయోగపడును).
ప్రతిసరమణి:

తిలక వృక్షము నుండి కల్పించబడిన ప్రతిరసమణి కృత్సను, కృత్సను(చేతబడి) సృస్టించిన వానిని ధ్వ౦సము చేయును. ధరించినవారిని కృత్య (చేతబడి లాంటి దుష్టశక్తులు) పీడించలేవు. ఇది వేయి శక్తుల కల ఓజస్సు కలది, ఔషుదులలో మిన్నగా భావించుటచే ఇది 6-12-6, శా.చా. 5-24-2000 లో వర్ణించబడింది.
ఈ ప్రతిసరమణి వీర్యవతి, శత్రునాశకము, శూర్యవీరత్వములు గలదౌటచే పరిరక్షకురాలు, మంగళకారి, ఇన్ని లక్షణములున్న దీనిని వీరుడు పరాక్రమము కొరకు ధరించును.శత్రువుల నుండి, కష్టముల నుండి, అభిచార దోషములనుండి, భయమునుండి, బదిలీయమైన మృత్యుదేవత వేటనుండి ఈ వరుణి మణి నిన్ను తప్పించగలదు.ఇంకా ఈ మణి ధారణ వలన దుస్వప్నము, చెడుపక్షి అరుపులు, అపశకునములను పాపములనుండి రక్షింపబడును. కీర్తి, యశస్సు, ఐశ్వర్యము ఇచ్చును.

కృత్య ప్రయోగహఃత ప్రదేశ ఆధారము:

పచ్చిమా౦సము 5-31అధర్వ వేదములో, గాడిద, పచ్చిమాంసము, కోడి, బావి(నుయ్యిగాహ్హపత్యాగ్ని), మేక, కొట్టము, గొర్రె, మగవాని వెముక, నెమలి, లేక కోడి, చెడ్డవల్లకాడు(స్మశానం). 10-1-18 అధర్వణ వేదం ఆయుధాగారము, సభాస్థలి, ఆవు 5-31-10-1. మానవుడు ప్రయోగించు వారు ని౦దనీయులు వీరు ప్రజలను చంపుచు౦దురు.
కృత్య ప్రభావ హరద్రవ్యములు
అంజన౦ 4-5-5                                                  -అధర్వణ వేదం.
అపామార్గ 4-18-5                                                 -అధర్వణ వేదం.
జంగిడ మణి కృత్య దూషి ప్రియంమణిహః               -అధర్వణ వేదం.
ప్రతిసరమణి                                                     -అధర్వణ వేదం.
హిందూ ఆచారాలలో ఎపిడేమిక్ వ్యాధులు ప్రబలె సమయంలో తిరునాళ్ళు దేవుడి ఊరేగింపు చేస్తారు. గుడిలో వుండే దేవుడిని మేళ తాళాలతో ఊరంతా అందరి ఇళ్ళ ముందుకు తీసుకొనివస్తారు. నా ఇంటికి దేవుడు వస్తున్నాడు అనే భావనతో ఇల్లు కడిగి అలకటం వాకిళ్ళలో ఆవుపేడ కల్లాపు చల్లి, ముగ్గులు వేసి ధూపాలు దీపాలు హారతి ఇచ్చి పవిత్రంగా అవటం మూలంగా వైరస్ లు రావు.

కరోనా విరుగుడు: రోజు సాయంత్రం అసురసంధ్య(రాక్షసులు నిద్రలేచే సాయంత్రం) లో దీపం ధూపం హారతితో ఇంట్లో మామూలుగా పూజ చేసుకోండి.

DHIEO BIO VEDIC FLOWER THERAPY CENTER

వేదాల ఆధారంగా పూల మందులు తయారు చేస్తుంది. కావున కరోన వైరస్ కి కూడా మందులు ఉన్న్నాయి. వేదంలో చెప్పిన జంగిడ మణి, ప్రతిసరమణి ఇంకా ఇతర ఔషదాలతో మందు తయారు చేయబడి౦ది. అవసరం వున్నా వారు తీసుకోవచ్చు.

Novel COVID-19 CORONA VIRUS

The Novel Corona Virus strain COVID -19 is currently a matter of great concern off-late. It has brought the whole world to a standstill and emerged as a great challenge to humanity. We at Dhieo Bio Vedic wish to share some wisdom from the Vedas towards this contemporary issue and help in providing a solution to this problem.  Though this is a grave issue there are various rumors and misinformation being spread in its name and in order to clear the issue here are some facts:

  • COVID -19 is a variant of the corona Virus and spreads similar to flu, hence it spreads fast and wide.
  • There is no recognized allopathic medicine for any kind of flu (not considering vaccines).
  • The virus has a gestation period of 7-14 days before which symptoms are not displayed making it elusive and hence the difficulty to contain it.
  • The Virus attacks the immunity system leading to bacteria and other pathogens to attack the body leading to pneumonia and other problems.
  • Anjana (AV -4-5-5)
  • Apamarga (AV – 4-18-5)
  • Jangida (AV- 5-31-10)
  • Pratisara (AV- 8-5-5)

Self quarantine does help in reducing the problem so please support the Government policy.Novel strains of virus are always a challenge to the society. Since time immemorial virus has been evolving alongside humans and every often emerges as a virulent lethal strain.  Antibiotics and conventional medicines do not work on the virus and human immunity and adaptability is the only solution. Various traditional practices like Jatara, Tiranallu, Kolupulu, Maila, Madi etc. have been devised to cleanse the town and villages periodically. Other practices like an inoculation with benign strains have been practiced through ages. In Vedas and Chanukyas artha-shastra various references can be found of plants and other techniques to be used for counteracting the disease. References can be found in Artha shastra- 3-5- 150,151, Atharva Veda 10-1-15, AV- 10-1-18, etc prescribing the following plants:Medicine: Contrary to currently prevalent medicine, which aims to counteract the virus, traditional medicine worked on ways to improve immunity and help the body to develop resistance to the disease. Moreover support was provided to strengthen the target organs ie. Lungs in this case. The combination medication developed by us helps in developing the immunity of the body and Strengthen the pulmonary/ respiratory system. Our immunity medicine has been given to patients with HIV, cancer and autoimmune disorders. Jangida medicine works on wind element and helps people with respiratory disorders and lung problems. The medicines have been registered with AYUSH under our license T-2068/Ayur. They are safe to use for all ages and have no side effects.

Salient Features
  • Over 30 years research into Vedic studies and various systems of medicine.
  • AYUSH and GMP certified.
  • Cured many problems like Thyroid, Diabetes, PCOD, Cancer etc. successfully.
  • Many successful case studies (about 5-6 thousand) with no side effects.
  • Cancer treatment camp for Telangana Red Cross, Hyderabad.
  • B. Lakshmi is in-charge of Ayurvedic treatment wing of Red cross, HyderabadFor Details:www.dhieobiovedic.com dhieobio@gmail.comDr.B. Lakshmi – 9849702268 Dr. Ajay Bikkina – 9652661069.
Select the fields to be shown. Others will be hidden. Drag and drop to rearrange the order.
 • Image
 • SKU
 • Rating
 • Price
 • Stock
 • Availability
 • Add to cart
 • Description
 • Content
 • Weight
 • Dimensions
 • Color
 • Additional information
 • Attributes
 • Custom attributes
 • Custom fields
Compare
Wishlist 0
Open wishlist page Continue shopping